అయితే రాగి పిండి.. బెల్లం.. నెయ్యితో చేసిన లడ్డు మంచిది.
రాగి పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
ఈ లడ్డు తినడం వల్ల మెటబాలిజం ..పెరగడమే కాకుండా.. ఆకలిని తగ్గిస్తుంది.
ఈ లడ్డు శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుంది.
రోజుకు ఒక లడ్డు సరిపోతుంది. ఎక్కువ తింటే కూడా బరువు పెరుగుతారు