Chapati Weight Gain: చపాతి ఈ సమయంలో అసలు తినకండి.. బరువు పెరిగిపోతారు..!

Published by: Vishnupriya | Jan 02, 2026

Late Night Eating

రాత్రి 9 తర్వాత చపాతీలు తింటే జీర్ణక్రియ మందగిస్తుంది. కొవ్వు పేరుకుపోతుంది.

Published by: Vishnupriya | Jan 02, 2026

Sedentary Lifestyle

భోజనం తర్వాత కదలిక లేకపోతే చపాతీ కార్బ్స్ ఫ్యాట్‌గా మారుతాయి. పొట్ట పెరుగుతుంది.

Published by: Vishnupriya | Jan 02, 2026

Excess Quantity

రెండు కంటే ఎక్కువ చపాతీలు తింటే క్యాలరీలు పెరుగుతాయి. బరువు నియంత్రణ తప్పుతుంది.

Published by: Vishnupriya | Jan 02, 2026

No Veggies Combo

కూరగాయలు లేకుండా చపాతీ తింటే బ్యాలెన్స్ ఉండదు. ఆకలి మళ్లీ వేస్తుంది.

Published by: Vishnupriya | Jan 02, 2026

Best Time

మధ్యాహ్నం లేదా సాయంత్రం ముందే చపాతీ తినడం మంచిది. శరీరం శక్తిగా ఉపయోగిస్తుంది.

Published by: Vishnupriya | Jan 02, 2026

Smart Eating

సరైన సమయం.. సరైన మోతాదు ఉంటే చపాతీ బరువు పెంచదు.

Published by: Vishnupriya | Jan 02, 2026

VIEW ALL

Read Next Story