Sunflower Seeds : ఈ గింజలు తింటే మీ బీపీ 200 ఉన్నా సరే.. నార్మల్ అవడం ఖాయం

';

పొద్దు తిరుగుడు విత్తనాలు

పొద్దుతిరుగుడు విత్తనాలలో పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి. ఫైబర్, మెగ్నీషియం, జింక్, కాపర్, ప్రొటీన్, ఐరన్, విటమిన్ ఇ, విటమిన్ బి6 ఇందులో పుష్కలంగా ఉంటాయి.

';

ఆరోగ్యానికి మేలు

పొద్దుతిరుగుడు విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు దూరం అవుతాయి.

';

కొలెస్ట్రాల్ అదుపులో

పొద్దుతిరుగుడు గింజలను డైట్లో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులో ఉంటాయి. గుండె సంబంధిదత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

';

రోజంతా శక్తివంతంగా

ఈ విత్తనాలను రోజూ తినడం వల్ల శక్తి లభిస్తుంది. మీరు రోజంతా అలసిపోకుండా ఉంటారు.

';

షుగర్ అదుపులో

పొద్దు తిరుగుడు విత్తనాలు డైట్లో చేర్చుకుంటే షుగర్ అదుపులో ఉంటుంది. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది.

';

ఇమ్యూనిటి పెరుగుతుంది

పొద్దుతిరుగుడు గింజలను రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంటు వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది.

';

జుట్టు, చర్మం

ఈ విత్తనాలను తింటే జుట్టు, చర్మానికి ఏంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు డెడ్ స్కీన్ తెలిగిస్తుంది. అలాగే విటమిన్ ఇ జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

';

జీర్ణక్రియ

ఈ విత్తనాలు తినడం వల్ల జీర్ణ సమస్యలు రావు. గ్యాస్, ఎసిడిటి నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు జీర్ణసమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే పొద్దుతిరుగుడు విత్తనాలను ఆహారంలో చేర్చుకోండి.

';

హైబీపీ

హైబీపీ సమస్యను ఎదుర్కొంటున్నవారు డైట్లో ఈ విత్తనాలను చేర్చుకుంటే..బీపీ నార్మల్ అవుతుంది. ఈ విత్తనాలను తినే ముందు ఒకసారి వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

';

VIEW ALL

Read Next Story