తల నొప్పికి అద్భుతమైన చిట్కాలు

';

తల నొప్పి చాలా సాధారణ సమస్య. ఒత్తిడి, నిద్రలేమి, ఆహారంలో మార్పులు, వాతావరణ మార్పులు, కొన్ని మందులు వాడటం వంటి అనేక కారణాల వల్ల ఇది రావచ్చు.

';

Rest

విశ్రాంతి తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒక చల్లని, చీకటి గదిలో పడుకోండి. కళ్ళకు గుడ్డ కట్టుకోండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

';

Hydrate

తీవ్రమైన తలనొప్పి కలిగినప్పుడు మీరు నీరు తాగండి. డీహైడ్రేషన్ వల్ల కూడా తల నొప్పి రావచ్చు.

';

Diet

తల నొప్పి సమస్య ఉన్నప్పుడు తేలికపాటి ఆహారం తీసుకోండి. కెఫిన్, ఆల్కహాల్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం మానుకోండి.

';

Ice pack

తల నొప్పి ఉన్నప్పుడు మీరు ఐస్ ప్యాక్ ను ఉపయోగించండి. ఇది నుదురుకు పెట్టుకొని మాసాజ్‌ చేసుకోవడం వల్ల సమస్య తగ్గుతుంది.

';

Exercise

రోజు ఉదయం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

';

Medications

తీవ్రమైన తల నొప్పి ఉంటే మీరు పారాసిటమాల్ లేదా ఐబుప్రోఫెన్ వంటి ఓవర్-ది-కౌంటర్ నొప్పి మందులు వాడండి. వీటిన ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించండి.

';

VIEW ALL

Read Next Story