తెలంగాణ స్త్రీలు తప్పనిసరిగా నెలవారి ఆదాయంలో 10% ఆదా చేసుకోవాలి
ఆర్థిక ప్రణాళికలను మీ భాగస్వామితో పంచుకోండి
కేవలం మీ భర్త ఆదాయం మాత్రమే ఆధారపడకుండా చూసుకోవాలి
పిల్లలు చదువు కోసం ఒక 5% కేటాయించాలి
ఆరోగ్య బీమా లో పెట్టుబడి పెట్టాలి
వారానికి ఒకసారి మీ ఖర్చులను లెక్క చూసుకోవాలి
ఇలా ఆదాయం చేయడం వల్ల ఆర్థిక పరంగా బలంగా ఉంటారు.