ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి.నడక, పరుగు, ఈత, సైక్లింగ్, లేదా యోగా వంటి మీకు ఇష్టమైన కార్యకలాపాలను ఎంచుకోండి.
పుష్కలంగా నీరు త్రాగండి.మద్యం, ధూమపానం మానుకోండి. ఒత్తిడిని నియంత్రించడం నేర్చుకోండి.
మీ వైద్యుడు సూచించిన మందులను సక్రమంగా తీసుకోండి. మీ మందుల డోస్ ను మార్చుకోవడానికి ముందు మీ వైద్యుడితో మాట్లాడండి.
డయాబెటిస్ ఉన్నవారు షుగర్ కలిగిన వస్తువులను తక్కువగా తీసుకోవడం. చాలా మంచిది.
ప్రతినెల డయాబెటిస్ టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. వైద్యుడి సంప్రదించి డైట్ పాన్ తెలుసుకోవడం చాలా మంచిది.
ఊబకాయంతో లేదా స్థూలకాయంతో ఉంటే, బరువు తగ్గడం మీ రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు పోషకరమైన ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. దీని వల్ల మీరు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.