పీరియడ్స్‌ సమయంలో వీటిని తింటున్నారా?

Shashi Maheshwarapu
Jun 26,2024
';

పీరియడ్స్‌ సమయంలో నొప్పి తగ్గాలంటే కొన్ని ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.

';

కొంతమంది పీరియడ్స్‌లో కొన్ని తినకూడనికి తీసుకుంటారు.

';

అయితే నెలసరి సమయంలో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి?

';

మహిళలు పీరియడ్స్‌ ఉన్నప్పుడు నీరు అధిక శాతం ఉన్న పండ్లను తీసుకోవాలి.

';

పీరియడ్స్‌ టైమ్‌లో ఐరన్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. దీని వల్ల నీరసం ఉండదు.

';

పీరియడ్స్‌ సమయంలో నొప్పి తగ్గాలి అంటే అల్లం టీ తీసుకోవడం మంచిది.

';

పీరియడ్స్‌ సమయంలో ఎక్కువగా ఉప్పు కూడిన ఆహారపదార్థాలు తినకూడదు.

';

ఉప్పుతో తయారు చేసిన పదార్థాలు బ్లోటింగ్‌ సమస్యకు కారణం అవుతాయి.

';

పీరియడ్స్‌ సమయంలో కాఫీ, టీ వంటి వాటికి దూరంగా ఉండండి

';

కాఫీ, టీ వల్ల జీర్ణక్రియ సమస్యలు రావొచ్చు. హెర్బల్ టీలు మంచివి.

';

పీరియడ్స్‌ సమయంలో చాలా మంది కారం అధికంగా ఉండే పదార్థాలు తింటారు.

';

కానీ ఈ సమయంలో రెడ్‌ మీట్‌, అధిక కారం తినకూడదు.

';

VIEW ALL

Read Next Story