Strong Bones: మీ పిల్లల ఎముకలు ఉక్కుల మారాలంటే ఇవి తినిపించండి..

Renuka Godugu
Dec 03,2024
';

తల్లిదండ్రులు పిల్లలకు సరైన ఆహారం పెడితే పిల్లల బొక్కలు బలంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి.

';

పిల్లల పెరుగుదలకు కూడా బాగుంటుంది

';

అందుకే పిల్లల డైట్ లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి

';

పిల్లలకు నానబెట్టిన మొలకలు డైట్లో చేర్చాలి

';

ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ వంటి గింజలు పిల్లల డైట్ లో ఉంచాలి

';

ఎంతో ఎముకలు దృఢంగా బలంగా మారుతాయి

';

పిల్లలకు అప్పుడప్పుడు బెల్లం కూడా తినిపించాలి నువ్వులు కలిపి పెడితే మంచిది

';

ప్రతిరోజు రాగులతో చేసిన జావా ఇవ్వాలి

';

నానబెట్టిన గింజలు విత్తనాలు తినిపించడం మంచిది

';

VIEW ALL

Read Next Story