Winter: చలికాలం చర్మం బాగా పగులుతోందా? ఈ ఆహారాలు తినండి..

Renuka Godugu
Nov 25,2024
';

చలికాలం మీ డైట్ లో కొన్ని ఆహారాలు చేర్చుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి.

';

ముఖ్యంగా చర్మం పొడిబారకుండా, పగలకుండా కాపాడుకోవచ్చు.

';

చలికాలం బీట్ రూట్ తీసుకోవడం వల్ల మీ చర్మం మెరుస్తుంది.

';

చలికాలం క్యారట్ తింటే విటమిన్స్, మినరల్స్ అందుతాయి.

';

చలికాలం క్యారట్ తింటే ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది.

';

దీంతో చర్మం పగలగుండా పొడిబారకుండా సహజ సిద్ధంగా ఉంటుంది.

';

అంతేకాదు డైట్లో బ్రొకోలీ కూడా చేర్చుకుంటే చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా కనిపిస్తాయి.

';

చలికాలం నారింజ తీసుకోవడం వల్ల విటమిన్ సి శరీరానికి అందుతుంది.

';

దానిమ్మ పండ్లు తీసుకోవడం వల్ల తేమ ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story