Natural Hair Die: ఈ ఒక్క పదార్ధం చాలు...ఎంతటి తెల్ల జుట్టయినా నల్లబడటానికి
ఇటీవలి కాలంలో వైట్ హెయిర్ సమస్య తీవ్రంగా ఉంటోంది. తక్కువ వయస్సుకే తెల్ల జుట్టు కన్పిస్తోంది
ఈ క్రమంలో తెల్ల జుట్టు నల్లబడేందుకు వివిధ రకాల హెయిర్ డై లేదా హెయిర్ కలర్స్ వాడుతుంటారు.
కానీ ఇందులో ఉండే కెమికల్స్ కారణంగా జుట్టు మరింత పాడవుతుంటుంది. డ్యామేజ్ అవుతుంది
అందుకే కొన్ని హోమ్ రెమిడీస్ పాటిస్తే సహజసిద్ధ పద్ధతిలో హెయిర్ డై తయారు చేసుకోవచ్చు.
దీనికోసం పెరుగు, ఉల్లిపాయ, మెంతులు, బీట్‌రూట్, కొబ్బరి నూనె అవసరమౌతాయి
ఇప్పుడు ఈ అన్ని పదార్ధాలను మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ మిశ్రమం చేసుకుని కొబ్బరి నూనెతో కలుపుకోవాలి
ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట వరకు అలానే ఉంచాలి. ఆ తరువాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి
ఈ మిశ్రమం రాయడం వల్ల సహజసిద్ధంగా జుట్టు నల్లబడుతుంది. పటిష్టంగా ఉంటుంది