బ్లాక్ గ్రేప్ జ్యూస్ వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య లాభాలు ఇవే..!

Shashi Maheshwarapu
Nov 14,2024
';

నల్ల ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

';

ఇందులో ఉండే ఫైబర్‌ మలబద్ధకం, అజీర్తి మస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

';

నల్ల ద్రాక్షలోని విటమిన్ సి ఇతర యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరుగుపరుచుతాయి.

';

నల్ల ద్రాక్షలో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతుంది.

';

కావలసిన పదార్థాలు: నల్ల ద్రాక్షలు - 1 కిలో, నీరు - 1 కప్పు, చక్కెర - రుచికి తగినంత, మంచు ముక్కలు

';

తయారీ విధానం: నల్ల ద్రాక్షలను శుభ్రంగా కడిగి, వాటి కాడలను తీసివేయండి.

';

శుభ్రం చేసిన ద్రాక్షలను బ్లెండర్ జార్‌లో వేసి, ఒక కప్పు నీరు కలపండి.

';

మిక్సీని స్విచ్ ఆన్ చేసి, ద్రాక్షలను మెత్తగా పేస్ట్‌లా చేయండి.

';

పేస్ట్‌ను ఒక గిన్నెలోకి తీసి, దానిలో కాస్త చల్లని నీరు కలపండి.

';

రుచికి తగినంత చక్కెర కలిపి, బాగా కలపండి.

';

తయారైన జ్యూస్‌ను గ్లాసుల్లోకి పోసి, మంచు ముక్కలు వేసి సర్వ్ చేయండి.

';

VIEW ALL

Read Next Story