జుట్టు ఎక్కువగా రాలుతుందా? ఇలా చెక్‌ పెట్టండి..

Dharmaraju Dhurishetty
Jun 20,2024
';

ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు.

';

చాలా మంది చిన్న వయసుల్లోనే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే కొంతమందిలో జుట్టు రాలడం కూడా పెరుగుతోంది.

';

అంతేకాకుండా మరికొంతమందిలో సులభంగా బట్టతల వస్తోంది. అయితే ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందే చిట్కాలు మీ కోసం..

';

నిమ్మ నూనెను జుట్టుకు వినియోగించడం వల్ల జుట్టు రాలడం, చుండ్రును తగ్గుతుంది.

';

ఈ నూనెలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును ఆరోగ్యంగా చేస్తాయి.

';

కావలసినవి: తాజా నిమ్మకాయలు, కొబ్బరి నూనె, గాజు సీసా, వడగట్టడానికి కాటన్‌ గుడ్డ, మందరం పువ్వు

';

తయారీ విధానం: ముందుగా ఓ బౌల్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో నిమ్మ రసం పిండుకుని పక్కన పెట్టుకోవాలి.

';

ఆ తర్వాత స్టౌవ్‌పై బౌల్‌ పెట్టుని అందులో నూనె వేసుకుని మందరం పువ్వు వేసుకుని రంగు మారే వరకు వేయించుకోవాలి.

';

ఇలా రంగు మారిన నూనెను పక్కన పెట్టుకుని అందులో నిమ్మరం వేసి బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా మిక్స్‌ చేసుకున్న నిమ్మ నూనెను జుట్టు రాస్తే రాలడం తగ్గుతుంది.

';

జుట్టుకు రాసిన నూనెను 20 నిమిషాల పాటు ఉంచి తల స్నానం చేయాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story