భృంగరాజ్ తైలం..

భృంగరాజ్ తైలం "మూలికల రాజు" గా పిలుస్తారు. ఇది జుట్టు కుదుళ్ల నుంచి గట్టిగా ఉండేలా చేస్తుంది.

';


అంతేకాదు తలలో రక్త ప్రసరణను మెరుగుపరచడం సహాయ పడుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

';

ఉసిరి కాయ నూనె..

ఆమ్లా (ఉసిరి)లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి కారణంగా జుట్టు పెరగడంలో దోహదం చేస్తుంది. అంతేకాదు ఉసిరి నూనె జుట్టు కుదుళ్లను బలపరచడంతో సహాయ పడుతుంది. జుట్లు రాలడాన్ని నివారిస్తుంది.

';

జబోరండి ఆయిల్..

జబోరండి ఆయిల్ ను జబోరండి మొక్క నుండి తీసుకోబడుతుంది. ఈ నూనె నెత్తిమీద రక్త ప్రసరణను మెరుగు పరిచి జుట్టు పెరడగడంలో దోహదం చేస్తుంది.

';

బ్రాహ్మీ ఆయిల్..

బ్రాహ్మీ హెర్బ్ నుండి తీసుకోబడిన బ్రాహ్మీ ఆయిల్ మనలో ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇది హెయిర్ గ్రోత్ కు సంబంధించి రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది.

';

వేప నూనె..

వేప నూనెలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగించే ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతుంది.

';

నువ్వుల నూనె..

జుట్టు పెరుగుదలలో నువ్వుల నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

';


నువ్వుల నూనె జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఇది చుండ్రు నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.

';

కొబ్బరి నూనె..

జుట్టు సంరక్షణ కోసం ప్రజలు విస్తృతంగా ఉపయోగించే నూనెలలో కొబ్బరి నూనె ఒకటి. కొబ్బరి నూనె జుట్టును తేమగా మరియు బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

';


(ఈ వెబ్ కథనం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. అర్హత కలిగిన వైద్య నిపుణులు అందించిన సలహాలు, సూచనలను తీసుకొండి.)

';

VIEW ALL

Read Next Story