కంటి నిండా నిద్రపోయేలా చేస్తుంది.
వెంట్రుకలు రాలిపోవడం, చిట్లిపోవడంను నిరోధిస్తుంది.
శరీరంలో నుంచి దుర్వాసన రాకుండా కాపాడుతుంది.
ముఖం ముత్యంలా,కాంతి వంతంగా మెరిసేలా చేస్తుంది.
కలబంద పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వును కరిగించేస్తుంది.
అలోవేరా జలుబును, ముక్కుదిబ్బడను అరికడుతుంది.