టీ తాగకపోతే శరీరంలో ఇన్నీ మార్పులు కనిపిస్తాయా?

Shashi Maheshwarapu
May 30,2024
';

ప్రపంచంలోనే అత్యధికంగా తాగే పానీయాలలో టీ ఒకటి. ప్రతిరోజు కప్పు టీతో మనం ఉదయం ప్రారంభవుతుంది.

';

అయితే ఆరోగ్యనిపుణుల ప్రకారం టీ తీసుకోవడం వల్ల శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయని చెబుతున్నారు.

';

నెల పాటు టీని తీసుకోవడం మానేయడం వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.

';

టీని మానుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

';

టీలో షుగర్‌ లెవల్స్‌, క్యాలరీ ఎక్కువగా ఉంటాయి. కానీ టీని మానేయడం బరువు తగ్గుతారు.

';

నెల రోజుల పాటు టీని మానేయడం వల్ల సుఖమైన నిద్ర కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

';

కెఫిన్‌ కారణం ఆందోళన, అలసట వంటి సమస్యలు కలుగుతాయి. కానీ దీని తీసుకోకపోవడం వల్ల ఈ సమస్యలు కలగవు

';

టీని మానేయడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఎలాంటి సమస్యల బారిన పడాల్సిన అవసరం ఉండదు.

';

VIEW ALL

Read Next Story