అరటిలో విటమిన్ లు, మినరల్స్ లు చాలా ఎక్కువగా ఉంటాయి.
ఒత్తిడిని, నిద్రలేమిని అరటి దూరం చేస్తుంది.
తలవెంట్రుకలు రాలిపోకుండా అరటిలోని గుణాలు కాపాడతాయి.
తలతిప్పడం, వాంతులు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.
ముఖం మీద గ్లో వచ్చేలా అరటి పండు చేస్తుంది.
జుట్టురాలిపోయే వారు రోజు అరటి పండు మిస్ కాకుండా తినాలి.
కడుపు చుట్టు ఉన్న గుట్టలాంటి కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.