Cloves: డైలీ లవంగాలు తింటే.. చెప్పలేనన్ని ప్రయోజనాలు మీ సొంతం..

Inamdar Paresh
Sep 10,2024
';


లవంగాల వల్ల ఆరోగ్యంతో పాటు, జ్యోతిష్య సంబంధ ఉపయోగాలు కల్గుతాయి

';


లవంగాను వాలెట్ లో పెట్టుకుంటే డబ్బుల్ని ఆకర్షిస్తుందంట.

';


కడుపు నొప్పి, తిప్పడం వంటి సమస్యల్ని లవంగం దూరం చేస్తుంది.

';


నిద్రలేమి వారి సమస్యల్ని మెరుగు పర్చి కంటి నిండా నిద్రపోయేలా చేస్తుంది.

';


జుట్టును పొడవుగా, వాలుజడ మాదిరిగా లవంగం చేస్తుంది.

';


ముఖంపై మచ్చలు, మొటిమల్ని లవంగాలు అరికడతాయి.

';

VIEW ALL

Read Next Story