లవంగాల వల్ల ఆరోగ్యంతో పాటు, జ్యోతిష్య సంబంధ ఉపయోగాలు కల్గుతాయి
లవంగాను వాలెట్ లో పెట్టుకుంటే డబ్బుల్ని ఆకర్షిస్తుందంట.
కడుపు నొప్పి, తిప్పడం వంటి సమస్యల్ని లవంగం దూరం చేస్తుంది.
నిద్రలేమి వారి సమస్యల్ని మెరుగు పర్చి కంటి నిండా నిద్రపోయేలా చేస్తుంది.
జుట్టును పొడవుగా, వాలుజడ మాదిరిగా లవంగం చేస్తుంది.
ముఖంపై మచ్చలు, మొటిమల్ని లవంగాలు అరికడతాయి.