నిమ్మకాయలు, దాని తొక్కలతో కూడా బోలేడు లాభాలు కల్గుతాయి.
నిమ్మ తొక్కలతో ఇత్తడి గిన్నెల్ని క్లీన్ చేస్తే మిల మిల మెరుస్తాయి.
నిమ్మ తొక్కను రాత్రిపూట నీళ్లలో ఉంచి ఉదయం ఆ నీటిని తాగితే చర్మసమస్యలు ఉండవు.
అధిక బరువుతో ఉన్నవారు ఉదయం లెమన్ ను వేడి నీళ్లతో కల్పితాగాలి.
పొట్ట కొవ్వును నిమ్మ కాయ మంచులా కరిగించేస్తుంది.
నిమ్మకాయ జ్యూస్ ను డైలీ తాగితే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.
నిమ్మకాయలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇమ్యునిటీ పెరుగుతుంది.