బాదాంలను రోజు తింటే పొట్ట చుట్టు ఉన్న గుట్టలాంటి కొవ్వు కరిగిపోతుంది.
ఎముకలు నొప్పి, కండరాల అలసట ఉండదు.
తెల్లవెంట్రుకల సమస్య నుంచి రిలీఫ్ దొరుకుతుంది.
బీపీ లెవల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి.
పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని నివారిస్తుంది.
ముఖం మీద మెరుపు లాంటి గ్లో వస్తుంది.