వేసవిలో పుదీనా చేసే అద్భుతాలు..

';

వేసవిలో చాలా వేడిగా ఉంటుంది. అలాంటి సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి పుదీనా చాలా మంచిది.

';

పుదీనాలో మెంథాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.

';

పుదీనా జీర్ణక్రియ శక్తిని పెంచుతుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.

';

పుదీనా ఆకులను నూనెతో కలిపి నుదిటిపై రాస్తే తలనొప్పి తగ్గుతుంది.

';

పుదీనాలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి మొటిమలు, చర్మ వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి.

';

పుదీనా ఆకుల రసం, తేనె కలిపి తాగడం వల్ల దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలకు చికిత్స లభిస్తుంది.

';

పుదీనా ఆకులను నమిలినట్లయితే నోటి దుర్వాసన తొలగిపోతుంది.

';

పుదీనాలో కేలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

';

పుదీనా మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

';

VIEW ALL

Read Next Story