పూదీనాను డైలీ తినడం వల్ల శరీరానికి పోషకాలు, మినరల్స్ అందుతాయి.
చాలా మంది పూదీనాను వంటలలో, చట్నీలు, జ్యూస్ లుగా ఉపయోగిస్తారు.
ఒత్తిడి, అలసటను వంటి ఇబ్బందులను పూదీనా దూరం చేస్తుంది.
ప్రెగ్నెంట్ మహిళలు పూదీనా చట్నీలు, జ్యూస్ లు తీసుకొవాలని చెబుతారు.
నిద్రలేమితో బాధపడే వారికి ఇది ఉపశమనకారిగా చెప్పుకొవచ్చు.
నడుము నొప్పి, బెల్లీ ఫ్యాట్ తో వంటి సమస్యలను పూదీనా దూరం చేస్తుంది.
పెళ్లి తర్వాత చాలా మంది సంభోగ సమస్యలను పారద్రోలుతుంది.
పూదీన తినడం వల్ల మెదడు కూడా ఎంతో చురుకుగా పనిచేస్తుందంట.
పీరియడ్స్ సమస్యలు, పొత్తి కడుపులో నొప్పి ఉన్నవారికి బాగా పనిచేస్తుంది