గర్బం దాల్చిన మహిళలు ప్రతిరోజు మంచి ఫుడ్ ను తీసుకొవాలి.
ఉదయం, సాయత్రం వేళల్లో కాస్తంతా ఎక్సర్ సైజ్ లు చేయాలి
మనస్సుకు ఆహ్లదంగా అన్పించే మ్యూజిక్ లు మాత్రమే వినాలి.
ఎప్పుడు కూడా పాజిటివ్ కోణంలో మాత్రమే ఆలోచిస్తు ఉండాలి
మనస్సుకు ఇబ్బంది కల్పించే అంశాలకు దూరంగా ఉండాలి
డ్రైఫ్రూట్స్, ఫ్రెష్ ఫుడ్ లను మాత్రమే తింటూ ఉండాలి.
గర్భం దాల్చినప్పుడు బైటి జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ లు తినొద్దు
రీడింగ్, వాకింగ్ లు చేస్తు పార్కులో కాసేపు రిలాక్స్ గా ఉండాలి
ప్రెగ్నెంట్ మహిళలు బరువులు ఎత్తేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి