వారంలో ఒక్కరోజైనా ఈ స్మూతీ తాగితే.. ఈ జన్మలో ఆస్పత్రికి పోరు!
Dharmaraju Dhurishetty
Oct 05,2024
';
బరువు పెరగాలనుకునే వారికి అరటి పండ్లు ఎంతగానో సహాయపడతాయి. ఇందులో ఉండే కొన్ని గుణాలు సులభంగా శరీర బరువును పెంచుతాయి.
';
ముఖ్యంగా ప్రతిరోజు బనానా తినడం వల్ల అధిక రక్తపోటు, గుండె సమస్యలు కూడా దూరమవుతాయి.
';
అరటి పండులో ఉండే పొటాషియం, ఫైబర్, ఇతర పోషకాలు శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసేందుకు సహాయపడతాయి.
';
ముఖ్యంగా ప్రతిరోజు వ్యాయామాలు చేసేవారు, జిమ్ కి వెళ్లాలనుకుంటున్న వారు దీనిని తినడం వల్ల అద్భుతమైన శక్తిని పొందుతారు.
';
అదేవిధంగా బనానా తో తయారు చేసిన స్మూతీని తాగడం వల్ల కూడా కండరాలు మరింత బలపడతాయి.
';
ఈ స్మూతీ తాగితే కండరాలు పెరగడమే కాకుండా అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు దూరం అవుతాయి.
';
అయితే మీరు కూడా ఇంట్లోనే బనానా స్మూతీని తయారు చేసుకోవాలనుకుంటున్నారా?
';
బనానా స్మూతీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం:.. అవసరమైన పదార్థాలు: పండిన బనానాలు - 2, పాలు - 1 కప్పు, గ్రీక్ యోగర్ట్ - 1/2 కప్పు
';
కావలసిన పదార్థాలు: తేనె - 1-2 టేబుల్ స్పూన్లు (రుచికి తగినట్లు), ఐస్ క్యూబ్స్ - 5-6, ఇతర పండ్లు (స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలు, మామిడి)
';
తయారీ విధానం:..పండ్లను తయారు చేయండి: ముందుగా ఈ స్మూతీని తయారు చేయడానికి బనానాను తొక్క తీసి ముక్కలు చేయండి. ఇతర పండ్లు ఉంటే వాటిని కూడా కడిగి ముక్కలు చేయండి.
';
బ్లెండర్లో వేయండి: బ్లెండర్ జార్లో బనానా ముక్కలు, పాలు, గ్రీక్ యోగర్ట్ (ఉంటే), తేనె, ఐస్ క్యూబ్‌లు, ఇతర పండ్లను వేయండి.
';
బ్లెండ్ చేయండి: మిశ్రమాన్ని మృదువైన స్మూతీగా మారే వరకు బ్లెండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కకు తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది.
';
ఆ తర్వాత ఈ స్మూతీని ఒక గ్లాసులోకి తీసుకొని వెంటనే మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోండి.