Tips for Sleep

ఆరోగ్యానికి బాగా కావాల్సిన వాటిల్లో ముఖ్యమైనది మంచి నిద్ర. కానీ నిద్ర పట్టక చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి.

';

Sleep Tips

నిద్రపోయే ముందు నాటు ఆవు నెయ్యిని గోరువెచ్చగా చేసి.. రెండేసి చుక్కల చప్పున ముక్కు రంధ్రాల్లో వేసుకోవాలి.

';

Early Sleep Tips

గసగసాలను దోరగా వేయించి ఒక గుడ్డలో చుట్టి నిద్రపోయే ముందు వాసన చూడాలి.

';

How to Sleep Early

చేతులతో అరికాళ్ళను కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె తో మర్దన చేసుకోవాలి.

';

Tips for Better Sleep

మొబైల్స్ వల్ల చాలా రేడియేషన్ ఉంటుంది. కాబట్టి పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందు నుంచి సెల్ ఫోన్లు చూడటం ఆపేయాలి.

';

Tips for Sleep

శ్వాస మీద ధ్యాస పెట్టి ఓంకారం లేదా ఏదైనా మృదువైన మ్యూజిక్ పెట్టుకుని కళ్ళు మూసుకోవాలి.

';

How to Sleep Fast

ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మీకు చక్కగా నిద్ర పడుతుంది. చక్కటి నిద్ర ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది.

';

VIEW ALL

Read Next Story