Best Laddu for Children

పిల్లలు ఎంతో ఇష్టంగా తినేది.. అలానే వారి ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా మల్టీ గ్రెయిన్ లడ్డు.. తయారీ విధానం మీకోసం

';

Immunity Booster Laddu

ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి ఒక కప్పు రాగులు, ఒక కప్పు గోధుమలు, ఒక కప్పు ఓట్స్, ఒక కప్పు మొక్కజొన్న, ఒక కప్పు శనగపప్పు వేయించి తీసి పక్కన పెట్టుకోండి.

';

Tasty Multigrain Laddu

వీటన్నిటినీ కలిపి మిక్సీలో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి.

';

Multigrain Laddu

ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి మూడు కప్పుల బెల్లం వేసి గ్లాసుడు నీరు పోయండి.

';

Multigrain Laddu Preperation

అది పాకంగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ పాకాన్ని మల్టీ గ్రెయిన్ పొడిలో వేయండి.

';

Healthy Laddu

ఆ తరువాత ఒక స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపండి. మీకు సరిపడా నెయ్యిని కూడా వేసి బాగా కలపండి.

';

Tasty Laddu

ఇక ఒక కప్పు డ్రై ఫ్రూట్స్ మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోండి.

';

Weight Loss Laddu

ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కూడా మల్టీ గ్రెయిన్ పొడిలో వేసి చేత్తోనే కలుపుకోండి.

';

Multigrain Laddu

అంటే ఎంతో రుచికరమైన.. ఆరోగ్యవంతమైన.. మల్టీ గ్రెయిన్ లడ్డు సిద్ధం

';

VIEW ALL

Read Next Story