Crispy Tomato Dosa

అందరూ ఎంతో ఇష్టంగా తినే టొమాటో దోశ.. తయారీ విధానం మీకోసం

';

Easy Tomato Dosa

ముందుగా మూడు టమాటాలు, కొంచెం అల్లం, రుచికి సరిపడా ఉప్పు, 3 ఎండు మిరపకాయలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

';

Tomato Dosa Preperation

ఆ తరువాత అదే మిక్సీ జార్ లో దోశె పిండి వేసి నీళ్లు పోసి మళ్లీ రుబ్బుకోవాలి.

';

Tomato Dosa in 5Min

ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకొని దోశె పిండిలా కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపాలి. తర్వాత ఈ పిండిని 10 నిమిషాలు పాటు అలానే వదిలేయండి.

';

Healthy Dosa

తర్వాత అందులో కావాలి అనుకుంటే కొంచెం ఉప్పు వేసి కలపాలి.

';

Weightloss Dosa

ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి, నూనె రాసి, ఆపై పిండిని దోశ లాగా వేయండి. సాధారణ దోశలానే రెండు వైపులా వేడి చేయండి. అంతే ఎంతో రుచికరమైన టొమాటో దోశె సిద్ధం.

';

VIEW ALL

Read Next Story