గుండెపోటు రావద్దంటే ఏం చేయనక్కర్లేదు.. జస్ట్ ఇవి తెలుసుకోండి!

Dharmaraju Dhurishetty
Oct 06,2024
';

చిన్న వయసులో గుండెపోటు రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలతో సులభంగా తీపి కొట్టవచ్చు.

';

ముఖ్యంగా గుండెపోటు సమస్యలు దరిచేరకుండా ఉండడానికి తప్పకుండా నిత్యజీవితంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సిందేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

ముఖ్యంగా గుండె జబ్బులు రాకుండా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారాలు తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

';

అలాగే ట్రాన్స్ఫార్ట్ అధికంగా ఉన్న ఆహారాలు సోడియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు తప్పకుండా దూరంగా ఉండాల్సిందే.

';

ముఖ్యంగా వారానికి కనీసం 150 నిమిషాలైనా వ్యాయామం చేయడం వల్ల గుండెపోటు రాకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

ఇప్పటికే అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా దీని నుంచి విముక్తి పొందాల్సి ఉంటుంది. లేకపోతే గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

';

అలాగే ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారు వాటిని అదుపులో పెట్టుకుంటే ఎంతో మంచిది. లేకపోతే దీని కారణంగా కూడా గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉంది.

';

ఒత్తిడి గుండెపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఒత్తిడిని నియంత్రించుకుంటే ఎంతో మంచిది.

';

రక్త పోటు ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు కూడా తప్పకుండా పరిష్కారం పొందాల్సి ఉంటుంది. లేకపోతే ఇవి కూడా గుండెపోటు వ్యాధులకు కారణమవుచ్చు.

';

కొంతమందిలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అయితే ఇది కూడా గుండె సమస్యలకు దారితీస్తుంది.

';

మధుమేహంతో బాధపడే వారు కూడా తప్పకుండా ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ ను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే గుండె సమస్యలకు దారి తీసే ఛాన్స్ ఉంది.

';

VIEW ALL

Read Next Story