తులసీ మొక్కను పెరట్లో ఉండే ఇమ్యునీటీ బూస్టర్ అంటు ఉంటారు.
దీనిలో మన హెల్త్ కు మేలు చేసే అనేక కారకాలు ఉంటాయి.
తులసీ ఆకుల్ని రాత్రి పూట నీళ్లలో కల్పి ఉదయం ఆ నీటిని తాగాలి.
తులసీ ఆకుల్ని.. నెయ్యి, చక్కెర వేసుకుని తింటే శరీరంలో ఉన్న రోగాలు తగ్గిపోతాయంట.
తులసీ మొక్కకు ప్రతిరోజు శుభ్రమైన నీళ్లు వేసి, దీపం వెలిగించాలి.
తులసీలో అనేక ఆయుర్వేదిక్ గా గుణాలు కూడా ఉంటాయి.