White Hair Remedy: టీ పొడిలో ఇది కలిపి జుట్టు రాస్తే చాలు ఇక హెయిర్ డై, మెహందీ మర్పిపోతారు

Md. Abdul Rehaman
Nov 12,2024
';


జుట్టు తెల్లబడటం ఇటీవలి కాలంలో సాదారణమైపోయింది. చాలామందికి ఇదే సమస్య

';


తెల్ల జుట్టును నల్లబర్చేందుకు మార్కెట్‌లో చాలా ఉత్పత్తులు ఉన్నాయి. కానీ వీటితో దుష్పరిణామాలు చాలా ఎక్కువ

';


ఇందులో ఉండే రసాయనాల కారణంగా మీ జుట్టు మరింత పాడవుతుంది. జుట్టు నిర్జీవంగా మారిపోతుంది.

';


అయితే మేం ఇప్పుడు చెప్పే ఈ రెమిడీ పాటించి ఈ ఆయిల్ జుట్టుకు రాస్తే కేశాలు బలంగా, నిగనిగలాడటం ఖాయం

';


మీరు చేయాల్సిందల్లా ఇనుప కడాయి తీసుకుని అందులో ఆవ నూనె వేసి వేడి చేయాలి. ఇదులో కొద్దిగా టీ పొడి, భుంగ్‌రాజ్ పౌడర్, ఉసిరి పౌడర్ , కలోంజి పౌడర్ కలిపి 10 నిమిషాలు వండాలి

';


ఇప్పుడీ మిశ్రమాన్ని ఓ గిన్నెలో తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత ఓ బాటిల్‌లో వేసుకుని భద్రపర్చుకోవాలి.

';


ఈ ఆయిల్‌ను వారంలో రెండు సార్లు రాత్రి జుట్టుకు బాగా పట్టించి పడుకోవాలి. ఉదయం లేచాక లైట్ షాంపూతో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లతో సహా నల్లబడటం ప్రారంభమౌతుంది

';

VIEW ALL

Read Next Story