ప్రకృతి పద్ధతుల సహాయంతో చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు అని మీకు తెలుసా..?
అవును మన ఇంట్లోనే దొరికే చిన్ని పదార్థాల ద్వారా మన శరీరంలో కాంతి తీసుకోవచ్చు. ఇవి చర్మాన్ని మెరుగు, మరియు ముడతలను తగ్గిస్తాయి.
ప్రతిరోజూ తెల్లవారుజామున, సాయంత్రం చర్మాన్ని స్వచ్ఛంగా ఉంచడం చాలా ముఖ్యం. దీనికోసం పసుపు, నిమ్మరసం కలిపిన మిశ్రమంతో ముఖాన్ని శుభ్రం చేయడం చేసుకుంటే ఎంతో మంచిది.
ముఖ్యంగా, చర్మానికి తగినంత హైడ్రేషన్ ముఖ్యం. చాలా నీరు తాగడం చర్మం మీద ముడతలు లేకుండా చేసి, గ్లోను పెంచుతుంది.
వైటమ్ C ఉత్పత్తులను ఉపయోగించడం మంచి ఆలోచన. కాబట్టి విటమిన్ సి ఉందో సీరిమ్ ఎంచుకోవడం మంచిది.
అలానే వారానికి రెండుసార్లు.. శనగపిండిలో పెరుగు కలుపుకొని మొహానికి ఫేషియల్ గా చేసుకుంటే.. శరీరం ఎంతో కాంతివంతంగా మారుతుంది.
కొద్ది రోజులు ఈ పద్ధతులు పాటిస్తే మీ మొహం తళ తళ మెరవడం ఖాయం.
పైన చెప్పిన వివరాలు అధ్యాయనాలు..వైద్య నిపుణుల సలహాల వరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.