చలికాలంలో ఉదయాన్నే చేసిన అన్నం మధ్యాహ్నానికే పాడవుతోందా? ఇది చాలా మందికి ఎదురయ్యే సమస్య.
వంట చేస్తున్నప్పుడు అన్నంలో కొద్దిగా ఉప్పు కలిపి, మరగెలాగా ఉంచండి. ఇది బ్యాక్టీరియాను తగ్గిస్తుంది.
అలానే అన్నం ఉడికేటప్పుడు.. రెండు చుక్కల నూనె వేసి కలిపితే.. అన్నం ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది.
ఈ చిట్కా పాటించిన తర్వాత అన్నాన్ని.. హాట్ బాక్స్ లో పెట్టి మూటపెట్టండి.
ప్లాస్టిక్ డబ్బాలు అన్నం గుణాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అందువల్ల వాటిని వాడకండి.
రాత్రి ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ఈ అన్నం గిన్నె పెట్టుకుంటే.. మరల ఇది అన్నం యొక్క.. తాజాదనాన్ని పెంచుతుంది.
ఈ చిట్కాలను పాటిస్తే చలికాలంలో కూడా అన్నం రాత్రి వరకు కమ్మగా ఉంటుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.