ఏజీయింగ్

ఏజీయింగ్ అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది. 40 ఏళ్ల వయస్సులోనూ 20 ఏళ్ల పడుచులా కన్పించాలంటే ఈ ఫుడ్స్ డైట్‌లో ఉండాల్సిందే

';

బ్లూబెర్రీస్

బ్లూబెర్రీస్‌లో ఏంధోసయామిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కారణంగా స్వెల్లింగ్ ముప్పు తగ్గుతుంది. చర్మం యౌవనంగా ఉండేలా చేస్తుంది.

';

అవకాడో

అవకాడోలో మోనో శాచ్యురేటెండ్ ఫ్యాట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ ముప్పు తగ్గుతుంది.

';

గుడ్లు

ఇందులో ఉండే ప్రోటీన్లు, విటమిన్ ఎ, విటమిన్ బి12 కారణంగా చర్మం త్వరగా ముడతలు పడటం, వదులవడం జరగదు

';

దానిమ్మ

దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నాశం చేయవచ్చు. దాంతోపాటు దానిమ్మలో ఉండే పునీకాగిన్ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తికి సహకరిస్తుంది. ఫలితంగా ముఖంపై నిగారింపు ఉంటుంది.

';

గ్రీన్ వెజిటబుల్స్

ఆకుపచ్చని కూరగాయల్లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా చర్మానికి లాభదాయకం. కణాలు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయి.

';

టొమాటో

టొమాటోలో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కారణంగా చర్మాన్ని సూర్యుని కిరణాలతో కలిగే నష్టాన్ని నివారించవచ్చు. దాంతోపాటు చర్మం కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

';

ఆరెంజ్ అండ్ లెమన్

ఆరెంజ్, నిమ్మలో విటమిన్ సి కావల్సినంతగా ఉంటుంది. విటమిన్ సి అనేది కొలాజెన్ ఉత్పత్తిలో కీలకంగా ఉపయోగపడుతుంది. చర్మం యౌవనంగా కన్పించేందుకు దోహదం చేస్తుంది.

';

డ్రై ఫ్రూట్స్

ఇందులో ఉండే విటమన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మానికి కావల్సినంత పోషకాలు లభించి మిళమిళలాడుతుంది.

';

VIEW ALL

Read Next Story