సొరకాయ గారెలు సూపర్ టేస్టీగా..! అదరహో అనాల్సిందే..

';

Ingredients..

సొరకాయ -2 cups అల్లం - 2tbsp జీలకర్ర -2 tbsp నూనె- వేయించడానికి

';

బియ్యం పిండి -2 cups పచ్చిమిర్చి -4 కొత్తిమీర - 1 కట్ట ఉప్పు రుచికి సరిపడా

';

Prepare..

ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో సొరకాయ తురుము, పచ్చిమిర్చి, అల్లం తురుము జీలకర్ర, కొత్తిమీర తరుగు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

';

Rice flour..

ఈ మిశ్రమంలో బియ్యం పిండి కూడా వేసుకొని గారెలు పిండిలా కలుపుకోవాలి.

';

Make dough..

ఒక్కో బియ్యం పిండి ముద్దను గారెలు పిండిలా ఒత్తుకోవాల్సి ఉంటుంది

';

cover..

దీని ఓ ప్లాస్టిక్ కవర్ సహాయంతో గారెలు పిండిలా చిల్లు పెట్టి ఒత్తుకోవాలి.

';

Frying..

ఒక స్టవ్ పైన బాణాలు పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి.

';

Ready..

వేడిగా అయ్యాక ఇందులో ఈ గారెలు వేసి ఎర్రగా వేయించుకోవాలి

';

VIEW ALL

Read Next Story