ఆర్గానిక్ బట్టర్- 500 గ్రాములు పసుపు-1TBSP ఇక్కడ మీరు నెయ్యి కూడా తీసుకోవచ్చు.
ఒక మందపాటి ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి లేదా బటర్ వేసుకోవాలి అందులోనే పసుపు కూడా వేసుకొని చిన్నమంటపై బాగా కలపాలి.
చిన్న బుడగలు వస్తాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లో మంచి క్లాత్ తో వడగట్టుకోవాలి
మిశ్రమం రూమ్ టెంపరేచర్ లోకి వచ్చేవరకు చల్లారనివ్వాలి
గుడ్డలో వచ్చిన బ్యూటీ మిశ్రమాన్ని ఒక కంటైనర్ లో వేసుకొని ఫ్రిజ్లో స్టోర్ పెట్టేసుకోవాలి
ప్రతిరోజు ఈ క్రీమ్ ముఖానికి అప్లై చేసుకుంటే మ్యాజికల్ గ్లో మీరే చూస్తారు.
ముఖానికి ఫేషియల్ స్కిన్ గ్లో వస్తుంది ఆర్గానిక్ బటర్ యూస్ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి
పురాతన కాలం నుంచి ఈ క్రీమ్ ని ప్రతిరోజు ముఖానికి అప్లై చేసుకుంటారు ఇందులో మంచి మెడిసినల్ గుణాలు ఉన్నాయి ముఖానికి మాయిశ్చర్ ఇస్తుంది