Tasty Badam Payasam: టేస్టీ..టేస్టీ బాదం పాయసం

';

Ingredients..

బాదం- 1/2 కప్పు (రాత్రంతా నానబెట్టాలి) కిస్మిస్ -1/2 కప్పు సబ్జా సీడ్స్-1TBSP కొబ్బరిపాలు- 6 కప్పులు చక్కెర - తగినంత జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్- గార్నిషింగ్ కొద్దిగా కేసరి తగినంత కోవా

';

Preparation..

ఒక పాన్ లో పాలు కేసరి వేసుకొని మీడియం మంటపై ఉడికించుకోవాలి

';

Boil milk..

పాలు మరగడం మొదలయ్యాక మంటను తక్కువ చేసి పాలు చిక్కగా అయ్యేలా ఉడికించుకోవాలి.

';

Add Badam..

ఇప్పుడు నానబెట్టిన బాదం మిక్సర్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి

';

Add milk..

ఇందులో నీళ్లు లేకపోతే పాలు వేసి గ్రైండ్ చేసుకొని మరగబెట్టిన పాలలో వేసి ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి

';

Thick texture..

పాలు పూర్తిగా చిక్కబడే వరకు బాగా కలుపుకోవాలి

';

Add Kova..

ఇప్పుడు ఇందులోకి కోవా కూడా కలుపుకోవాలి

';

Cardomom..

ఈ మిశ్రమంలోకి ఇప్పుడు చక్కెర యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి

';

Garnish..

ఇప్పుడు పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకుని గార్నిష్ చేసుకోవాలి

';

Sabja seeds..

ఇప్పుడు ఈ పాయసం రూమ్ టెంపరేచర్ లోకి వచ్చాక సబ్జా విత్తనాలు నానబెట్టిన కిస్మిస్లు పైనుంచి వేసుకొని తింటే రుచి అదిరిపోద్ది

';

VIEW ALL

Read Next Story