Chettinad Fish Fry Recipe: చెట్టినాడ్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలి?

';

Ingredients..

చేప ముక్కలు - 6 ఉల్లిపాయలు - 10 వెల్లుల్లి - 4 మిర్చి - 12 ధనియాలు- 1 TBSP మిరియాలు - 1 TBSP జీలకర్ర - 1 TBSP లవంగాలు - 10 పసుపు పొడి - 1/2 TBSP జిలకర్ర పొడి - 1/2 TBSP నూనె తగినంత ఉప్పు- సరిపడా

';

preparation..

ఓ ప్యాన్ తీసుకుని అందులో లవంగాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని మీడియం మంటపై వేడి చేసుకోవాలి.

';

Stove..

ప్యాన్ స్టవ్ పైనుంచి పక్కకు తీసి పసుపు వేసుకుని కలపాలి.

';

Mix..

ఈ పదార్థాలన్ని ఓ మిక్సర్‌ జార్లో వేసుకుని పొడిచేసుకోవాలి

';

Paste..

ఈ పొడి పక్కన పెట్టుకుని అదే జార్లో ఉల్లిపాయ, వెల్లుల్లి వేసి పేస్ట్‌ చేసుకోవాలి

';

Masala powder..

ఇప్పుడు ఈ పేస్ట్‌లో మసాలా పొడిని వేసుకుని కలుపుకోవాలి.

';

Soak..

ఆ తర్వాత బాగా కడిగిన చేప ముక్కలకు ఈ మసాలా పేస్ట్‌ వేసి కలిపి గంటపాటు నానబెట్టాలి

';

Non Stick..

ఓ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని స్టవ్ పై పెట్టి చేపలకు తగిన నూనె వేసి వేయించకోవాలి.

';

Fry..

చివరగా మీద నుంచి కరివేపాకు కూడా వేసి మరోవైపు తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి.

';

VIEW ALL

Read Next Story