Mushroom Ghee Roast: మష్రూమ్‌ ఘీ రోస్ట్‌.. రెస్టారెంట్‌ స్టైల్లో ఇలా తయారు చేసుకోండి..

Renuka Godugu
Aug 17,2024
';

కావలసిన పదార్థాలు మిరియాలు -ఐదు లవంగాలు -2 ఎండుమిరపకాయలు -6 మెంతులు -అర టేబుల్ స్పూన్ వెల్లుల్లి 5 జీలకర్ర -ఒక టేబుల్ స్పూన్ ధనియాలు -2 tbsp

';

చింతపండు పేస్టు నెయ్యి -రెండు టేబుల్ స్పూన్లు పెరుగు కరివేపాకు మష్రూమ్స్ 2 గిన్నెలు ఉప్పు రుచికి సరిపడా

';

ఒక గిన్నెలో పసుపు నిమ్మరసం పుట్టగొడుగులు వేసి బాగా కల తర్వాత మీడియం మంట మీద మిరియాలు లవంగాలు మెంతులు ధనియాలు జీలకర్ర దోరగా వేయించుకొని పొడి చేసుకోవాలి.

';

ఆ తర్వాత చింతపండు పేస్టు తీసి పెట్టుకోవాలి., మీడియం మంటపై ఒక పాన్ పెట్టి అందులో నెయ్యి కరివేపాకు వేసి మష్రూమ్ వేసుకోవాలి

';

ఆ తర్వాత అందులో చింతపండు పేస్టు నెయ్యి,మసాలా పొడి వేసుకోవాలి.

';

20 నిమిషాలు ఉడికిన తర్వాత అంతే రుచికరమైన మష్రూమ్ కర్రీ రెడీ

';

VIEW ALL

Read Next Story