అయితే పర్ఫెక్ట్ గా మసాలా టీ తయారు చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మసాలాలు ఉపయోగించడం వల్ల టీ కి పర్ఫెక్ట్ అరోమా వస్తుంది
ఈ పర్ఫెక్ట్ తయారు చేయడానికి విరిగిన టీ ఆకులు కాకుండా లూస్ టి ఆకులను వాడండి.
ఈ ఆకులను ఎక్కువసేపు ఉడికిస్తే చేదుగా మారుతుంది.
తక్కువ మంటపై పెట్టుకొని పాలు చక్కెర కూడా యాడ్ చేసుకోవాలి.
3/4 వంతుల నీటికి 1/2 కప్పుల పాలు ఉడికించుకోవాలి