Healthy Curry

సోయాబఠానీ కర్రీ రుచిగా ఉండటమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. మరి దీని తయారీ విధానాన్ని ఒకసారి చూద్దాం.

Vishnupriya Chowdhary
May 16,2024
';

Easy Curry

ముందుగా ఒక కప్పు సోయా గ్రాన్యుల్స్ ని నీటిలో గంట పాటు నానబెట్టాలి.

';

Soya Curry in Easy Way

అలానే ఒక కప్పు పచ్చి బఠానీలు కూడా రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వీటిని కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.

';

Peas Curry

నీళ్లు వడగట్టి.. బతానీలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి నూనె వేయాలి.

';

Weight Loss Curry

అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ బాగా వేయించుకొని, ఒక స్పూన్ వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు,‌రెండు పచ్చిమిర్చిలు వేసుకోవాలి.

';

Tasty Curry For Rice

అలాగే ఒక టమాటాను మిక్సీలో వేసి ప్యూరీలా వేసి దాన్ని కూడా వేయించుకోండి.

';

Healthy Curry

తర్వాత ధనియాల పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి దగ్గరగా ఇగురులాగా చేసుకోండి.

';

Easy Curry

ఇప్పుడు బాగా ఉడికించిన బఠానీలను వేసి కలుపుకొని.. పది నిమిషాలు బఠానీలను ఉడికించాలి.

';

Soya Peas

తర్వాత నానబెట్టుకున్న సోయా గ్రాన్యూల్స్ చేత్తోనే పిండి వేసి కర్రీ ని కలుపుకోవాలి.

';

Soya Curry in 5 min

కాసేపు ఈ మిశ్రమాన్ని ఉడికిస్తే ఎంతో రుచికరమైన సోయాబఠానీ కర్రీ.. రెడీ.

';

VIEW ALL

Read Next Story