Vitamin B12: ఈ లక్షణాలు ఉంటే విటమిన్ బి12 లోపించినట్లే

';

విటమిన్ బి12

విటమిన్ బి12లోపిస్తే శరీరం అనేక వ్యాధులకు గురవుతుంది. విటమిన్ బి12లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో చూద్దాం.

';

ప్లేట్ లెట్స్

రక్తం, ప్లేట్ లెట్స్ విటమిన్ బి12 నుంచి తయారవుతాయి. దీనిలోపం వల్ల శరీరంలో రక్తంలేకపోవడం వల్ల రక్తహీనతకు దారి తీస్తుంది.

';

బోలు ఎముకల వ్యాధి

విటమిన్ బి12లోపిస్తే బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీని వల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి.

';

ఆప్టిక్ నరాలు

విటమిన్ బి12 లోపం వల్ల ఆప్టిక్ నరాలు దెబ్బతింటాయి. ఇది కంటిచూపును కోల్పోయేలా చేస్తుంది.

';

అలసట

విటమిన్ బి 12 లోపం వల్ల శరీరం యాక్టివ్ గా ఉండదు. అలసట, నీరసం, బలహీనంగా ఉంటుంది.

';

హైపర్ పిగ్మెంటేషన్

ఈ విటమిన్ లోపిస్తే హైపర్ పిగ్మెంటేషన్, బొల్లి, నోటిపూత, తామర, వంటి సమస్యలు వస్తాయి.

';

జుట్టు బలహీనంగా

ఈ విటమిన్ లోపిస్తే జుట్టు బలహీనంగా మారుతుంది. జుట్టు ఊడిపోతుంది.

';

VIEW ALL

Read Next Story