సమానంగా ఫైబర్ లభిస్తుంది..

నిజానికి గోధుమ రొట్టెతోపాటు జొన్న రొట్టెలు కూడా సమానంగా ఫైబర్ లభిస్తుంది. అంతేకాకుండా ఇవి రెండిట్లో సమానంగా కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. అయితే జొన్న రొట్టెలు మాత్రం కొంచెం ఎక్కువ మోతాదులో ఫైబర్ లభించే అవకాశాలు ఉన్నాయి.

Dharmaraju Dhurishetty
Apr 28,2024
';

వెయిట్ లాస్..

బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా జొన్న రొట్టెను డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది. దీనిని తినడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. అలాగే సులభంగా వెయిట్ లాస్ అవుతారు.

';

మలబద్ధకం సమస్య..

గోధుమపిండిలో కూడా అనేక ఆరోగ్య గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని తినడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి ప్రతిరోజు తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది.

';

కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి..

ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు గోధుమ రోటీలకు బదులుగా జొన్న రొట్టెలను తినడం వల్ల మంచి అద్భుతమై పొందుతారు. ఎందుకంటే ఇందులో ఉండే గుణాలు బరువు పెంచే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

';

షుగర్ లెవెల్స్..

ముఖ్యంగా షుగర్ లెవెల్స్ పెరిగినవారు గోధుమ రోటీకి బదులుగా జొన్న రొట్టెను తీసుకుంటే రెట్టింపు ఫలితాలు పొందుతారు. అంతే కాకుండా వేగంగా షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి.

';

కడుపునొప్పి..

ప్రతిరోజు రాత్రి పూట జొన్న రొట్టెను తీసుకోవడం వల్ల పొట్ట ఉబ్బరం సమస్య నుంచి కూడా ఉపవాసం లభిస్తుంది. దీంతోపాటు కడుపునొప్పి కూడా కలుగుతుంది.

';

ప్రేగు కదలిక కోసం..

జొన్న రొట్టెలు ఎక్కువ మోతాదులో ఫైబర్ ఉంటుంది. కాబట్టి ప్రేగు కదలికలను మెరుగుపరిచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా సులభంగా గ్యాస్టిక్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

';

నోట్..

తరచుగా మధుమేహం ఉన్నవారు పొట్ట సమస్యలతో బాధపడితే, తప్పకుండా గోధుమ రొట్టెకు బదులుగా జొన్న రొట్టెను తీసుకోవడం చాలా మంచిది. (నోట్: ఈ సమాచారం కేవలం నిపుణులు సూచించినదే దీనికి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు)

';

VIEW ALL

Read Next Story