మీకు కింగ్‌ కోబ్రాలకు సంబంధించిన ఈ విషయాలు తెలుసా?

Dharmaraju Dhurishetty
Oct 29,2024
';

సాధరణంగా కొన్ని పాములు చాలా చిన్నవిగా ఉంటాయి..

';

పాములు చిన్నగా ఉండడమే కాకుండా కొన్ని పాములు ప్రపంచంలో అతి పెద్దగా కూడా ఉంటాయి.

';

ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అతిగా పొడవైన పాములు 18 అడుగులకు పైనే ఉంటాయి.

';

అలాగే అన్ని పాముల్లోకెళ్లా కింగ్‌ కోబ్రా చాలా డేంజర్‌.. వీటి విషయంలో న్యూరోటాక్సిన్లు అధికంగా ఉంటాయి.

';

కింగ్‌ కోబ్రా విషయంలో ఉండే న్యూరోటాక్సిన్లు సులభంగా ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది.

';

కొండ చిలువల్లో కూడా అతి ప్రమాదకరమైన పాములు కూడా ఉంటాయి.

';

కింగ్‌ కోబ్రాలు మన భారత్‌లోనే కాకుండా అధికంగా ఆగ్నేయాసియా, చైనాలోనూ ఉంటాయి.

';

కింగ్‌ కోబ్రాలు ఎక్కువగా వర్షాలు పడే చోట్ల, చిత్తడి నెలల్లో నివసిస్తాయి.

';

నాగు పాములు వాటి శరీరాన్ని భూమి నుంచి దాదాపు మూడు వంతులు పైకి లేపుతుంది.

';

కింగ్‌ కోబ్రాలు కాటేసే ముందు తప్పకుండా కొన్ని వింత శబ్ధాలు చేస్తాయి.

';

నాగు పాములు చాలా అరుదైన స్వాభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి వాటికవే గూడ్లు నిర్మించుకుంటాయి.

';

VIEW ALL

Read Next Story