వర్షాకాలం, చలికాలంలో బియ్యంకు పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది.
బియ్యం ఉండే ప్రదేశాలలో నీరు, పచ్చి చేతులతో రైస్ ను ముట్టుకొవద్దు.
బియ్యం బస్తాలలో వేప ఆకులను వేస్తు అస్సలు పురుగులు పట్టవు
కొన్నిలవంగాలను రైస్ బ్యాగ్ లో వేస్తే మంచి రిజల్ట్ ఉంటుందంటారు.
బిరియానీ ఆకులు కూడా సమర్థవంగా పనిచేస్తాయని పెద్దలు చెబుతారు
ఎండుమిర్చి, వెల్లుల్లీ ఉండే చోటకు పురుగులు అస్సలు రావు
పూదీన వల్ల కూడా మంచి ఫలితాలు కల్గుతాయని చెబుతుంటారు.
మిరియాలను రైస్ బ్యాగుల్లో వేస్తే అస్సలు పురుగులు పట్టవంట.