Kobbari Laddu: కొబ్బరి బెల్లంతో చేసిన ఈ లడ్డు మహిళలకు వరం

';

Laddu..

కొబ్బరి లడ్డు మహిళలకు ఏ విధంగా అనేక ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.

';

Anemia

కొబ్బరి బెల్లంతో తయారుచేసిన లడ్డు తీసుకోవడం వల్ల మహిళలకు రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు.

';

Hormone imbalance..

కొబ్బరి లడ్డు తీసుకోవడం వల్ల హార్మోన్ అసమతుల్యత బాధపడుతున్న వారికి ఎఫెక్టీవ్ రెమిడీ.

';

Properties..

ఎండుకొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్ గునాలతో పాటు కాల్షియం, విటమిన్ b6, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

';

Skin health..

అంతేకాదు ఇది చర్మాని యవ్వనంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

';

Uti..

మహిళలో యూరినల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.

';

Thyroid..

కొబ్బరి లడ్డును డైట్ లో చేర్చుకోవడం వల్ల థైరాయిడ్ కూడా బ్యాలెన్స్ చేస్తుంది.

';

Women health..

రెండిటినీ కలగలిపి తీసుకోవడం వల్ల మహిళల ఆరోగ్యానికి వరం వంటిది

';

VIEW ALL

Read Next Story