ఇది తాగితే ఎంత బరువున్న సైజ్‌ జీరో అవ్వాల్సిందే..

Dharmaraju Dhurishetty
Jun 27,2024
';

రోజు నిమ్మరసం, చీయా సీడ్స్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా అన్నం కూగా బాగా జీర్ణమవుతుంది.

';

అలాగే ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల బరువు కూడా సులభంగా తగ్గుతారు.

';

ఇది కొలెస్ట్రాల్‌ను కూడా ఎంతో సులభంగా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

ఇందులో ఉండే ఔషధ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.

';

ఇందులో ఉండే గుణాలు తక్షణ శక్తిని అందించేందుకు సహాయపడుతుంది.

';

మీరు కూడా ఈ నిమ్మరసం, చీయా సీడ్స్ తాగాలనుకుంటున్నారా? ఇలా తయారు చేసుకోండి.

';

కావాల్సిన పదార్థాలు: 1/2 కప్పు నీరు, 1 టేబుల్ స్పూన్ చీయా విత్తనాలు, 1/2 నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ తేనె

';

తయారీ విధానం: ఒక గ్లాసులో నీటిని పోసి, దానిలో చీయా విత్తనాలను వేసి బాగా కలపండి.

';

గ్లాసును ఒక గంట పాటు పక్కన ఉంచితే చీయా విత్తనాలు బాగా ఉబ్బుతాయి.

';

ఒక గిన్నెలో నిమ్మరసం, తేనె మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కావాలనుకుంటే ఇందులో ఐస్‌ ముక్కలను కూడా వినియోగించవచ్చు.

';

ఈ నిమ్మరసం, చీయా సీడ్స్ వాటర్‌లో పుదీనా ఆకులు లేదా తలుసి ఆకులను కూడా వినియోగించవచ్చు.

';

మరొక టేబుల్ స్పూన్ చీయా విత్తనాలను వేసుకుంటే ఈ పానీయం డీటాక్స్ డ్రింక్‌గా కూడా పనిచేస్తుంది.

';

VIEW ALL

Read Next Story