Long Hair: జుట్టు పొడుగ్గా, ఒత్తుగా పెరగాలంటే ఈ 3 చాలు..

';

ఆముదం జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది ఎందుకంటే ఇందులో విటమిన్ ఇ ఉంటుంది

';

దీన్ని రాత్రంతా నానబెట్టి ఉదయం తల స్నానం చేసుకోవాలి

';

శీకాకయ్‌ పొడి మార్కెట్లో దొరుకుతుంది దీంతో జుట్టు కడగాలి

';

నీళ్లలో నానబెట్టి నేరుగా షాంపుల్లా కూడా రుద్దుకోవచ్చు

';

మెంతులను పొడిచేసుకుని కొబ్బరి నూనెలో వేసుకొని తలకు అప్లై చేయాలి

';

రాత్రి నానబెట్టి ఉదయం హెయిర్ ప్యాక్ లో వేసుకోవచ్చు

';

హెన్నా గుడ్డులోని తెల్లసొనను బాగా కలిపి జుట్టుకు అప్లై చేయాలి

';

ఈ రెమెడీలు ట్రై చేసే జుట్టు పొడుగ్గా అందంగా పెరుగుతుంది

';

VIEW ALL

Read Next Story