చిన్న చిన్న లక్షణాలే ఊపిరిత్తుల క్యాన్సర్‌కు దారి తీసే ఛాన్స్‌ ఉంది. కాబట్టి ఈ లక్షణాలను గుర్తించి సులభంగా ఉపశమనం పొందడం చాలా మంచిది.

';

ఊపిరిత్తుల క్యాన్సర్‌ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. చాలా మందిలో అనారోగ్యకరమైన అలవాట్ల కూడా వస్తోంది.

';

ఊపిరిత్తుల క్యాన్సర్‌తో బాధపడేవారిలో ముందుగా ఛాతీ నొప్పి, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.

';

కొంతమందిలో ఊపిరిత్తుల క్యాన్సర్‌ కారణంగా బరువు తగ్గడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కూడా వస్తాయి.

';

ఈ ఊపిరిత్తుల క్యాన్సర్‌ రావడానికి ప్రధాన కారణాల్లో ధూమపానం ఒకటి. 85 శాతం ఈ అలవాటు ఉన్నవారిలోనే వస్తోంది.

';

కొంత మందిలో ఊపిరిత్తుల క్యాన్సర్‌ రాడాన్‌ గ్యాస్‌ ఎక్స్పోజర్‌ వల్ల కూడా వస్తోంది.

';

మరికొంతమందిలో ఊపిరిత్తుల క్యాన్సర్‌ వాతావరణ కాలుష్యం కారణంగా కూడా వస్తోంది.

';

యురేనియం, నికెల్, పెట్రోలియం వంటి రసాయనాలతో కూడిన వాటిని వినియోగించడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తోంది.

';

VIEW ALL

Read Next Story