మామిడి పండ్లు..

పిల్లల నుంచి పెద్దవారి వరకు మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి నూటికి తీపి అందించడమే కాకుండా శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి.

Dharmaraju Dhurishetty
May 03,2024
';

ఔషధ గుణాలు..

నిజానికి మామిడి పండ్ల కంటే వాటి ఆకుల్లో ఎక్కువగా ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి వీటిని తినడం వల్ల కూడా అనేక రకాల ప్రయోజనాలు శరీరానికి కలుగుతాయి.

';

విటమిన్స్‌..

మామిడి ఆకుల్లో శరీరానికి కావాల్సిన విటమిన్ B తో పాటు C,A అధికమవుతాదిలో లభిస్తాయి. ఇవే కాకుండా ఇందులో బోలెడు పోషకాలు లభిస్తాయి.

';

నమిలి తినడం..

ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ మామిడి ఆకులు ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి వీటిని నమిలి తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి.

';

శరీర బరువు..

ప్రతిరోజు మామిడి ఆకులను నమిలి తినడం వల్ల సులభంగా శరీర బరువును నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

రోగ నిరోధక శక్తి బూస్ట్..

ప్రతిరోజు మామిడి ఆకులను మరిగించి టీలా తయారు చేసుకుని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు.

';

గుండె వ్యాధుల కోసం..

ఆధునిక జీవన శైలి కారణంగా చాలామందిలో గుండె సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి వ్యాధులతో బాధపడేవారు ప్రతిరోజు మామిడి ఆకులను నమిలి తినాల్సి ఉంటుంది.

';

యాంటీ ఆక్సిడెంట్లు..

ఇందులో ఉండే గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఇతర దీర్ఘకాలిక వ్యాధులనుంచి కూడా శరీరాన్ని రక్షించేందుకు ఎంతగానో సహాయపడతాయి.

';

VIEW ALL

Read Next Story