దేశవ్యాప్తంగా ప్రాచుర్యం

Chepa Prasadam: దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన చేప ప్రసాదం తెలంగాణలో పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

';

రెండు రోజులు

Chepa Prasadam: జూన్‌ 8, 9వ తేదీల్లో చేప ప్రసాదం బత్తిని కుటుంబసభ్యులు పంపిణీ చేయనున్నారు.

';

ఎక్కడ అంటే..

Chepa Prasadam: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో చేప ప్రసాదం అందిస్తారు

';

24 గంటలు

Chepa Prasadam: ఉదయం 11 గంటల నుంచి తెల్లారి 11 గంటల వరకు (మొత్తం 24 గంటలు) చేప ప్రసాదం పంపిణీ చేస్తారు.

';

దివ్య ఔషధంగా గుర్తింపు

Chepa Prasadam: దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధులతో ఇబ్బందులు పడే వారికి చేప ప్రసాదం దివ్య ఔషధంగా గుర్తింపు పొందింది.

';

నిర్విరామంగా

Chepa Prasadam: అయితే ఈ మందుపై వైద్యపరంగా ఎలాంటి ధ్రువీకరణ లేకున్నా కూడా ప్రజల నమ్మకానికి సంబంధించిన అంశం కావడంతో చేప ప్రసాదం నిర్విరామంగా కొనసాగుతోంది.

';

లక్షల సంఖ్యలో

Chepa Prasadam: ఈ మందు కోసం దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో బాధితులు తరలివస్తుంటారు.

';

మౌలిక సౌకర్యాలు

Chepa Prasadam: చేప ప్రసాదం పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం కూడా సహకారం అందిస్తోంది. ప్రజలకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు కల్పిస్తోంది.

';

VIEW ALL

Read Next Story